విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో భారత్, బ్రిటన్ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకుని.. తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు... బ్రిటన్ గతవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా.... ఆ దేశ పౌరులపై విధించిన క్వారంటైన్ ఆంక్షలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు.... కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న.... కొవిషీల్డ్ టీకా గుర్తింపు, భారత ప్రయాణికుల విషయంలో.... ఇరుదేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. బ్రిటన్ చర్యకు........ భారత్ ప్రతిచర్యలు చేపట్టింది. బ్రిటన్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలను విధించింది. దీంతో కంగుతిన్న బ్రిటన్ ..భారత ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదని ప్రకటించింది. ఫలితంగా భారత్ సైతం నిబంధనలను సడలించింది.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
0 Comments